కావలసిన పదార్ధాలు:
గోధుమరవ్వ ఒక కప్పు, కందిపప్పు అర కప్పు, కారెట్ ముక్కలు గుప్పెడు, బీట్ రూట్ ముక్కలు గుప్పెడు, బటానీలు గుప్పెడు, బంగాళ దుంప ఒకటి, ఉల్లి పాయ ఒకటి, టొమాటో ఒకటి, పచ్చిమిర్చి రెండు, బీన్స్ గుప్పెడు, ఉప్పు, నూనె, బిసిబెలబాత్ పొడి 2 చెంచాలు, కరివేపాకు ఒక రెబ్బ ,వెల్లుల్లి రెబ్బ ఒకటి, ఆవాలు 1 /4 స్పూను , మినపప్పు 1 /4 స్పూను, నూనె రెండు స్పూనులు , పసుపు చిటికెడు, చింతపండు కొంచం, ఎండు మిర్చి రెండు.