Authentic food లో ఇండియన్, mexican తరువాత నేను వేసే ఓటు Thai ఫుడ్ కే. తరువాతే chineese అయినా, అమెరికన్ అయినా లేక ఇటాలియన్ అయినా. Vegetarians కి అక్కడ పెద్ద choice అంటూ ఏమి వుండదు. నా మటుకు నాకు ఉన్న ఒకే ఛాయస్.... Thai Vegetable Basil Fried Rice . సాధారణం గా ఈ