ఎప్పుడూ మంచి వ్యక్తుల గురించే కాకుండా అప్పుడప్పుడూ మన చుట్టూ వుండే యితర వ్యక్తుల గురించి కూడా మాట్లాడుకోకపోతే మనం లోకం పోకడ తెలియక, ఒకవేళ అలాంటి అనుభవం ఏమన్నా వచ్చినప్పుడు ఏమి సమాధానాలు చెప్పాలో తెలియక బాధ పడేకంటే
ముందుగానే prepared గా ఉండమని చెప్పటానికి నా అనుభవం లో జరిగినవి కొన్ని మీ ముందు
ఉంచుదామని నా ప్రయత్నం.