ప్లాస్టిక్
కాన్వాస్ తో వస్తువులు చేయటం
గురించి చాలా కాలం నుండే
నాకు ఐడియా ఉన్నది కాని
ఎప్పుడు ప్రయత్నించే సమయం రాలేదు ఎప్పుడు
చేయను లెదు. Cross Stich తో
పువ్వులు అవి కుట్టటమే కానీ ఈ ప్రయత్నం
ఎప్పుడు చెయ్యలెదు. అలా Cross Stitch designs ఎన్నో కుట్టి వాటిని
ఫ్రేములకి కట్టించటం , గోడకి తగిలించటం, తీయటం
అన్ని అయ్యాయి. ఈసారి ఇంటికి ఉపయోగపడేది
ఏమయినా చేయాలి అనిపించింది. అలానే త్వరగా కూడా
అవ్వాలి అని అనిపించటం తో
ఇక ప్లాస్టిక్ కాన్వాస్ ప్రాజెక్ట్స్ అని మన గూగులమ్మ
ని అడిగితే చాలానే చెప్పింది. దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ
ప్రాజెక్ట్ చేయటం జరిగినది.
మా అమ్మాయి హస్తం కుడా ఉందండోయ్ ఈ ప్రిపరేషన్లో . అసలు దానికి ఇంట్రెస్ట్ కలిగించే ప్రయత్నం లో నే మొదలు పెట్టటం జరిగింది. థాంక్స్ to మై daughter Lasya :)
మా అమ్మాయి హస్తం కుడా ఉందండోయ్ ఈ ప్రిపరేషన్లో . అసలు దానికి ఇంట్రెస్ట్ కలిగించే ప్రయత్నం లో నే మొదలు పెట్టటం జరిగింది. థాంక్స్ to మై daughter Lasya :)