Friday, November 6, 2015

3 Piece Candle Light Set For Diwali


మొత్తం ప్రాజెక్ట్ కి అయిన ఖర్చు పదమూడు డాలర్లుగ్లూ కి సెపరేట్ బిల్లింగ్ అనుకోండి.


కావాల్సిన వస్తువులు:
Glass Candle Holders 6; Glass Bowls 3; Glass Marble Stones 3 packets, Gorilla Glue 1, All Purpose Krazy Glue 1






తయారు చేసే విధానం:
పెద్ద లైట్ కోసం 3 కాన్ద్లె స్టాండ్స్ తీసుకుని, ఫోటో లో చూపించిన విధం గా గొరిల్లా గ్లూ తో అంటించి ఒక రెండు గంటలు ఉంచాలి (నేను ఓవర్ నైట్ ఉంచాను) అలాగే సైజు ని బట్టి మిగతా వాటికి ఎన్ని స్టాండ్స్ కావాలో చూసి అతికించి ప్రిపేర్ చేసుకోవాలితరువాత దాని పైన బౌల్ ని కూడా అతికించి రెండు గంటలు వుంచాలి. ఇప్పుడు మీకు నచ్చిన మర్బ్లేస్ తీసుకుని Krazy Glue తో అందం గా బౌల్ మిద అతికించాలి.

అంతా అయ్యాక Candle lights దాంట్లో పెట్టటమే.... మొత్తం అన్ని నేను డాలర్ స్టోర్ లో కొనటం వలన, ప్రాజెక్ట్ అంతా 13$ తో అయిపొయినదిగ్లూ మాత్రం వాల్మార్ట్ లో కొన్నానువాటి ప్రైస్ దీనిలో include చేయటంలేదు.

No comments:

Post a Comment