మనం రోజు వారి వాడే ఆంగ్ల పదాలే, అమెరికన్లు వేరే విధంగా వాడటం విని, చూసి నేను అమెరికా వచ్చిన కొత్తలో చాలా కొత్తగా అనిపించేది. భలే తమాషా గా అనిపించేది. ఇంకా కొత్తగా ఎమి ఉంటాయో అని తెలుసుకోవాలి అనిపించేది.
ఉదాహరణకి మనం 'పెరుగు' ని ఆంగ్లం లో 'curd ' అంటాము. కాని ఇక్కడ వీళ్ళు 'yogurt ' అంటారు. అలాంటివి అనమాట. ఇక్కడే కొంతకాలం ఉండే పాటికి మనకి ఆ పదాలు వాడటం అలవాటు అయిపోయి, అసలు మనం వాడే పదాలే మరచిపోతాము. అలా సరదాగా నాకు గుర్తు ఉన్నవి నా పోస్టులో వ్రాస్తున్నాను. ఈ బ్లాగ్ చదివిన వారెవరికయినా నేను మిస్ అయినవి చెప్పాలి అనుకుంటే తప్పకుండా కామెంట్స్ లో పోస్టు చెయ్యచ్చు.
అమెరికన్లు FPS conversion, మనము MKS conversion వాడటం మూలాన కూడా మనకు కొన్ని తేడాలు కనపడతాయి. ఉదాహరణకి 'ఫలానా డల్లాస్ నుండి అట్లాంటా ఎంత దూరం అండి' అంటే మనమయితే ఇన్ని కిలోమీటర్లు అని చెప్తాము. అదే ఇక్కడ అయితే ఇన్ని miles అని చెప్తారు. అలానే ధ్రవాపదార్దాలను గాలన్ల లోను (మనమయితే లీటర్లలో ) ఇంకా బరువును పౌండ్ లలోను (మనము కిలోగ్రాములలోను ) కొలుస్తాము.
ఇంక మొదలుపెడదామా ....
ఉదాహరణకి మనం 'పెరుగు' ని ఆంగ్లం లో 'curd ' అంటాము. కాని ఇక్కడ వీళ్ళు 'yogurt ' అంటారు. అలాంటివి అనమాట. ఇక్కడే కొంతకాలం ఉండే పాటికి మనకి ఆ పదాలు వాడటం అలవాటు అయిపోయి, అసలు మనం వాడే పదాలే మరచిపోతాము. అలా సరదాగా నాకు గుర్తు ఉన్నవి నా పోస్టులో వ్రాస్తున్నాను. ఈ బ్లాగ్ చదివిన వారెవరికయినా నేను మిస్ అయినవి చెప్పాలి అనుకుంటే తప్పకుండా కామెంట్స్ లో పోస్టు చెయ్యచ్చు.
అమెరికన్లు FPS conversion, మనము MKS conversion వాడటం మూలాన కూడా మనకు కొన్ని తేడాలు కనపడతాయి. ఉదాహరణకి 'ఫలానా డల్లాస్ నుండి అట్లాంటా ఎంత దూరం అండి' అంటే మనమయితే ఇన్ని కిలోమీటర్లు అని చెప్తాము. అదే ఇక్కడ అయితే ఇన్ని miles అని చెప్తారు. అలానే ధ్రవాపదార్దాలను గాలన్ల లోను (మనమయితే లీటర్లలో ) ఇంకా బరువును పౌండ్ లలోను (మనము కిలోగ్రాములలోను ) కొలుస్తాము.
ఇంక మొదలుపెడదామా ....
Food Related:
American
English |
British
English |
Yogurt |
Curd |
Shrimp |
Prawn |
Okra |
Ladies Finger |
Egg Plant |
Brinjal |
Bell Pepper |
Capsicum |
Soda |
Cool Drink |
Candy |
Chocolate |
Cookie |
Biscuit |
French Fries |
Chips |
Jelly |
Jam |
Beets |
Beet Roots |
Jello |
Jelly |
Potato Chips |
Crisps |
Cilantro |
Coriander |
Cotton Candy |
Candy Floss or Sugar Candy
|
Grits |
Sweet Corn Porridge |
Popsicle |
Ice Fruit |
Muffin |
Bun |
Powdered Sugar |
Icing Sugar
|
Greens |
Leafy Vegetables |
Zucchini |
Courgette |
Baking Soda |
Bicarbonate of Soda |
Corn |
Maize |
All-Purpose flour |
Plain Flour
|
Appetizer |
Starter |
Togo/Takeout |
Take Away
|
Shredded Cheese
|
Grated Cheese
|
Frosting
|
Icing
|
Takeout
|
Carryout
|
House Related:
Patio
|
Balcony
|
Cabinets
|
Almaras
|
Closet
|
Wardrobe or Cupboard
|
Rest Room
|
Bath Room or Toilet
|
Apartment
|
Flat
|
Model House
|
Show House/Home
|
Apartment
|
Flat
|
First Floor
|
Ground Floor
|
Second Floor
|
First Floor
|
Yard
|
Garden
|
Traffic Related:
License Plate or License Tag
|
Number Plate
|
Walk Way or Side Walk
|
Side Path
|
Miles
|
Kilometers
|
Driver’s License
|
Driving License
|
License Plate
|
Registration Plate
|
High way
|
Free Way
|
Truck
|
Lorry
|
Bike
|
Cycle
|
Wind Shield
|
Wind Screen
|
Stop Light
|
Traffic Light
|
Elevator
|
lift
|
Side Walk
|
Pavement
|
Under Ground
Trunk (car)
|
boot or Dickey
|
Parking Lot
|
Car Park
|
Underpass
|
Subway
|
Gas
|
Petrol
|
Trunk
|
Dickey
|
Sidewalk
|
Foot Path or Pavement
|
Overpass
|
Flyover
|
Airplane
|
Aero plane
|
Flat Tire |
Puncture |
Culdi - Sac
|
Dead End
|
Things:
Cane |
Walking Stick |
Paper Napkin |
Tissue Paper |
Cable |
Wire |
Eraser
|
Rubber |
Shoes |
Boots |
Undershirt |
Vest, Baniyan |
Paper towels |
Kitchen Roll or Toilet paper |
Stroller |
Push Chair |
Suspenders |
Braces |
Cart |
Trolley |
Flip Flops
|
Slippers |
Diaper |
Nappy |
Sneakers
|
Trainers |
Pants |
Trousers |
Cell Phone |
Mobile Phone |
Pacifier |
Dummy |
Flash Light |
Torch |
Refrigerator |
Fridge |
Chap Stick
|
Lim Balm |
Shoe String |
Shoe Lace |
Trash Cans |
Dust Bins |
Cookie Sheet |
Baking Tray |
Vest
|
Waist Coat |
Jump Rope |
Skipping Rope |
Cans |
Tins |
Turtle Neck |
Polo Neck |
Air Conditioner |
Cooler |
Soccer
|
Foot Ball
|
Flatware
|
Cutlery
|
General:
Cafeteria
|
Cafe or Canteen |
Ground
|
Earth
(electrical)
|
Busy
|
Engaged (of
a phone)
|
Bangs
|
Fringe (hair)
|
Flex Time
|
Flexi Time
|
Term
|
|
Community
|
Colony
|
Mail Man
|
Post Man
|
Vacation
|
Holiday |
School
|
College |
Mom
|
Mum
|
Math
|
Maths or Mathematics
|
Garbage or Trash
|
Rubbish
|
Mail
|
Post
|
Line
|
Queue
|
Woodsy or Woods
|
Forest, Full of trees
|
Bill
|
Check
|
Zip Code
|
Postal Code
|
Downtown
|
City Center
|
Telecast
|
Broadcast
|
Weeds
|
Waste Plants (we usually
call as grass)
|
Mailbox
|
Post Box
|
Resume
|
Curriculum Vitae
|
Period
|
Full Stop
|
Principal
|
Headmaster/Head
Mistress
|
Bar
|
Pub
|
Drugstore or Pharmacy
|
Medical Shop
|
Zee
|
Zed
|
Policeman
|
Police
|
Zipper
|
Zip
|
Fall
|
Autumn
|
Check mark
|
Tick
|
Cocktail party
|
Drinks
|
Legal Holiday
|
Bank Holiday
|
Counter Clockwise
|
Anticlockwise
|
Mad/Crazy
|
Angry
|
Realtor
|
Real Estate Agent
|
Movie
|
Film
|
Movie House
|
Cinema
|
Grade
|
Class
|
Package
|
Parcel
|
Front Desk
|
Reception
|
Cremains
|
Remains or Ashes
|
Costume Party
|
Fancy Dress Party
|
Dude
|
Mate or Friend
|
English language has many variants, for that matter all languages have their regional variations in words, accent etc. Even Telugu has its regional peculiarities.
ReplyDeleteHoliday and vacation are different. We use it interchangeably because both have one common word 'సెలవు' in Telugu. In the US, both words are used distinctly. For e.g. Tomorrow is a holiday for us (because it is Christmas/New Year/Diwali etc) - and it is not a vacation. Next week I will be on vacation for my brother's marriage - and it is not a holiday.
ReplyDeletemuffin is cupcake not bun
ReplyDeleteTrue. I accept all the comments
ReplyDelete