ఇది చాలా సింపుల్
కేకు అండి. ఒక స్క్వేర్ కేకు చేయాలి ముందు. దానికి ఆరంజ్ రంగు ఐసింగ్ పూయాలి. ఐసింగ్
లో బ్రౌన్ కలర్ వేసి కళ్ళు, ముక్కు, మూతి పెట్టాలి. బాగ్ కి బోర్డర్స్ కోసం Candy
Corns (store bought) వాడాను. బాగ్ Handles కోసం black twizzlers వాడాను. సంచి లో నుండి
candies పడిపోతున్నట్లు candies అన్ని ఆ బాగ్ ముందు భాగం లో అతికించటం అంతే. కొన్ని
కింద ప్లేట్ లో కూడా పోసి పెట్టాలి, అంటే బాగ్ లోనుండి కిందకి పడుతున్నట్లుగా.
Chudagane Chala bagundi.
ReplyDeletethank you
ReplyDelete